రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి అన్నారు.అనంతరం వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు అయిజ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.