జిల్లా కేంద్రంలోని అంబా భవాని ఆలయం ఎంతో పురాతనమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా భక్తులు కొలుస్తారని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు 10 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ భవనం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు త్వరలో పనులు పూర్తి చేసి కమిటీ హాల్ ప్రారంభించుకుంటామని ఆమె తెలిపారు