కోరుట్ల నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ఇతర గ్రామా ప్రజలు నది వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. SRSP నుండి వస్తున్న భారీ వరదతో నది ఉదృతంగా ప్రవహిస్తున్నది కాబట్టి , దయచేసి ఎవరు, ముఖ్యంగా మత్సకారులు కానీ గొర్ల కాపరులు కానీ రైతు సోదరులు కానీ దయచేసి నది వైపు వెళ్ళకండి కోరుట్ల-ఎమ్మెల్యే డా.సంజయ్