Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: పెన్షనర్ల సంక్షేమానికి కృషి : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

Jagtial, Jagtial | Sep 13, 2025
పెన్షనర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.శనివారం మధ్యాహ్నం 3 గంటలప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ సంఘ కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి పుష్పగుచ్చము అందించి పరిచయమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పెన్షనర్లు సమాజ మార్గదర్శకులని,వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానన్నారు.పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న హరి ఆశోక్ కుమార్,హన్మంత్ రెడ్డి..
Read More News
T & CPrivacy PolicyContact Us