Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: మహాధర్భగణపతి లడ్డు 60 016₹ వేలం పాటలో గెలుచుకున్న ఆంజనేయులు

Peddapalle, Peddapalle | Sep 5, 2025
శుక్రవారం లోన మున్సిపల్ పరిధిలోని తెలుగువాడలో గల మహా దర్భ గణపతి మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజున లడ్డు వేలం నిర్వహించారు ఈ వేళంలో భూత గడ్డ ఆంజనేయులు 60 వేల 16 రూపాయల కు వేలంపాటలో లడ్డును గెలుచుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us