This browser does not support the video element.
మధిర: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఎంఈఓ దామాల పుల్లయ్య
Madhira, Khammam | Aug 22, 2025
బోనకల్ మండల కేంద్రంలోని ఎంజెపి గురుకుల విద్యాలయాన్ని ఎంఈఓ దామాల పుల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, భోజనశాల, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు