పేద ప్రజల గుండెచప్పుడు సంక్షేమం, అభివృద్ధికి చిరునామా దివంగత మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు.