భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తో కలిసి గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గననాథుని దయవల్ల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం నిమజ్జనం నేపథ్యంలో ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ప్రజలకు తెలిపారు కలెక్టర్ రాహుల్ శర్మ.