సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ సెగ్మెంట్ జోగిపేట మండలం చిట్కుల్ గ్రామంలోని చాముండేశ్వరి ఆలయ పూజారి అన్నదాన ట్రస్ట్ ప్రతినిధి సంతోష్ పాండే (50)సోమవారం గుండెపోటుతో మరణించారు.కామారెడ్డి జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయమూర్తి సోమయాజుల రామ్ చరణ్ కు ఆయన దగ్గరి బంధువు పూజారిగా మంచి పేరున సంతోష్ పాండే ఒక్కసారిగా మృతి చెందడంతో పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.