Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ ఎం ఆర్ గార్డెన్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం

Armur, Nizamabad | Sep 7, 2025
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3:50 సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు పెన్షనర్లకు రావాల్సిన 4 డి ఏ లను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని నగదు రహిత వైద్యం హామీ ఇచ్చిన ఇప్పటికే అమలు కాకపోవడం సిగ్గుచేటని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us