నేలకొండపల్లి లో వింత ఘటన చోటుచేసుకుంది. గ్రహణం రోజున ఎలాంటి ఆధారం లేకుండా నే రోలు లో రోకలి నిలబడింది. ఈ వింత ఘటన చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నేలకొండపల్లి కి చెందిన వీరబాబు అనే వ్యక్తి ఇంట్లో ఆరుబయట ఉన్న రోకలి గ్రహణం రోజున రోటిలో నిలనడింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ వింత ఘటనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.