అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ భూములను సంరక్షించాలని ఆలయ కమిటీ రైతులకు సూచించారు.ఆలయ పేరిట ఉన్న 18 ఎకరాల భూములు అక్రమణకు గురవుతున్నాయని రైతులకు ,ఆలయ కమిటీ సభ్యులకు మధ్య వాగ్వాదాం చోటు చేసుకుంది. ఎవరైనా ఆలయ భూములను అక్రమణకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.