Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహణ

Rayadurg, Anantapur | Jun 2, 2025
గుమ్మగట్ట మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా కంటివైద్య శిభిరం నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లకు వైద్యులు సిఫార్సు చేశారు. ఈ వైద్య శిభిరాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు తనయుడు కాలవ భరత్, స్థానిక సర్పంచి విజయలక్ష్మి, టీడీపీ మండల కన్వీనర్ గిరిమల్లప్ప, సదాశివ తదితరులు సందర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us