రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను అలంపూర్ శాసనసభ్యులు విజయుడు ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు గ్రామాలు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే విజేయుడు అన్నారు.వారి వెంట ప్రజాప్రతినిధులు మరియు తదితరులు ఉన్నారు