Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో ధర్నా పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 2, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలని జిల్లా అధ్యక్షులు స్మరణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us