జిల్లా రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా పెంచి అధిక ఆదాయం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు మెదక్ జిల్లా పరిధి శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో రైతు నరసింహారావు పొలంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానవన సంచాలకులు యాస్మిన్ భాష పాల్గొని మాట్లాడారు ఐ విల్ ఫామ్ పరిశోధన స్థానం వేదగిరి శాస్త్రవేత్తలు జిల్లాలో సందర్శన దుర్వీకరించగా 2023 24 సంవత్సరం నుండి ఆయిల్ ఫామ్ పంటల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఎకరానికి ఒక లక్ష 20000 ఆదాయం వస్తుందన్నారు నీడని తట్టుకొని పెరిగే పంటల సాగు చేసుకుని ఆదాయం