పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణపై మాజీమంత్రి అంబటి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం 06 గంటల సమయంలో పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సుద్దపూస మాటలు మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా సంబరాలు చేసినట్లుగా తెలిపారు.