భారత సైన్య సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్ట్ అండ్ జనరల్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనమందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో సత్కరించారు.