కరప పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలంక మొండి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది సూర్యచంద్ర 50 సంవత్సరాలు అతని కుమారుడు చంద్రశేఖర్ బుధవారం తెల్లవారుజామున హత్య చేశాడు సమాచారం అందుకున్న ఎస్ఐ సునీత బృందం వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.