Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో ఎలక్ట్రిక్ కార్ దగ్ధం

India | Sep 9, 2025
విజయవాడ రూరల్ ఎనికెపాడు బైపాస్ రోడ్ లో ఎలక్ట్రిక్ కార్ దగ్ధమైంది. మంగళవారం ఉదయం రోడ్డు పక్కన పార్క్ చేస్తున్న కారుల నుండి ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దక్కమైన పొగ అలుముకోవటంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది!
Read More News
T & CPrivacy PolicyContact Us