వికారాబాద్ జిల్లా ధరూర్ మండల పరిధిలోని కుమ్మరపల్లి గ్రామానికి చెందిన మూడవ రవికుమార్ అనే వ్యక్తి అనుమతి లేకుండా కాగ్న నది కాలువలో నుండి ఇసుకను అక్రమంగా తవ్వి వారి గ్రామంలోని వైకుంఠధామం పక్కన సుమారు 30 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను నిలువ చేశారని, దారు రెవిన్యూ ఇన్స్పెక్టర్ స్వప్న ఫిర్యాదు మేరకు, ఇసుక నిల్వ స్థలానికి దారులు ఎస్సై రాఘవేందర్ చేరుకుని పరిశీలించి దారుర్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు