దహేగం మండల కేంద్రంలో 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ వచ్చే దసరా నవరాత్రుల్లో ఇంటి పనులను మొదలు పెట్టాలని సూచించారు,