మూడు చెరువుల నీరు తాగి, ప్రజలను తరిమిన గజరాజు ఆరు గంటల కష్టం తర్వాత అడవిలోకి తరలింపు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒంటరి ఏనుగు తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అడవిలోనుంచి ఊర్లోకి దిగొచ్చిన గజరాజు ఎటు వెళ్లాలో తెలియక జనావాసాల్లో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసిందన్నారు. ముఖ్యంగా బంగారుపాల్యం, టేకుమంద, మొగిలి, తుమ్మకుప్పం పరిసర గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం అని తెలిపారు.