ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారినీ మల్యాల హార్టికల్చర్ కాలేజీ నీ మల్యాల గ్రామంలోనే నిర్మాణం చేయాలని BRS పార్టి నాయకులు ఆవుల వెంకన్న గారు. షేక్ మహబూబ్ పాషా గారు... తపట్ల వెంకన్న భూక్యా రమేష్ బానోతు దాము గుగోలోత్ వీరన్న.. మర్యాద పూర్వంకంగా కలిశారు..