కింగ్డమ్ మూవీ గురువారం థియేటర్లలో విడుదల నేపథ్యంలో మంచి టాప్ను సొంతం చేసుకుంది. విజయ దేవరకొండ అభిమానులు చిత్తూరు రాఘవ థియేటర్లో అందంగా ముస్తాబు చేశారు. సినిమా విజయవంతం కావడంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమాకు బ్లాక్ బస్టర్ నాకు రావడంతో అభిమానులు జోష్ పెంచారు రాఘవ థియేటర్లో హీరో విజయ్ దేవరకొండ హోర్డింగ్ కు పాలాభిషేకం నిర్వహించారు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్స్ సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ కూడా సంబరాలు జరుపుకుంది