రాజంపేట నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజును ప్రకటించడంతో ఆయన శుక్రవారం ఒంటిమిట్ట లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఒంటిమిట్ట పురవీధిలో టిడిపి నాయకులు డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు పుష్పాలు జల్లుతూ వారికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని టిడిపి అభిమానులు పాల్గొన్నారు.