శనివారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పురపాలికల సంఘం కార్పొరేషన్ల వంద రోజుల ప్రణాళికను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా కాలనీలలో వార్డులలో తడి పొడి చెత్త విభజన సీజనల్ వ్యాధులు డెంగ్యూ మరియు మలేరియా లపై అవగాహన కార్యక్రమాలు శానిటేషన్ పనులు వేగవంతం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.