తిరుమలలో మంగళవారం మొదటి ఘాట్ రోడ్ ఏడవ మలుపురాయి వద్ద తమిళనాడుకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డివైడర్ను ఢీ కొట్టింది ఈ ఘటనలో భక్తులు గాయపడ్డారు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.