రేపు విశాఖకు వస్తున్న కేంద్రమంత్రి మరియు బీజేపీ జాతీయ అధ్యక్షులు లడ్డా గారి సమక్షంలో కేంద్రం వైసీపీ సర్కార్ కు ఇచ్చిన నిధుల లెక్కలు తేలుద్దాం దమ్ముంటే మీరు నిజాయితీపరులైతే వైసిపి నాయకులు బహిరంగ చర్చకు తేల్చుకుందాం రండి.జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ నాయకులకు సవాల్ విసిరిన ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్. మెడికల్ కాలేజీ నిధుల గురించి, పోలవరం, రాజధాని నిధుల తో పాటు ఋషికొండ ప్యాలస్కు ఏ డబ్బు వాడారు తెలుద్దాం రండి .