కొడవలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి కొడవలూరు మండలం గండవరం సబ్స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గుంటూరుకు సోలార్ ప్యానల్తో వెళ్తున్న లారీ బైక్ను ఢీకొనడంతో బైకర్ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి దగదర్తి మండలం ఊచకుంటపాలెం గ్రామానికి చెందిన ఆలూరు ఈశ్వరయ్య (63)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు