మోమిన్ పేట మండలం చక్రం పల్లి గ్రామంలో ఓ వ్యవసాయ బావిలో వివాహిత మహిళ పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వివాహితమైన బావిలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి