బీఎస్సీ జిఎన్ఎమ్ కోర్సులు చేసిన పేద విద్యార్థుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెనుకబడిన ఓబిసి పేద విద్యార్థులకు కూడా జర్మన్ భాషా శిక్షణ అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు శుక్రవారం స్థానిక బాబు జగజీవన్ రామ్ భవన్ నందు ఎస్సీ ఎస్టీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అలాగే కలెక్టర్ తో కలిపి ప్రారంభించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ నర్సులకు జర్మన్ భాష శిక్షణ మరి