ఒంటిమిట్ట మండలానికి చెందిన బల్లపాల ప్రభూషణ్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి చేతుల మీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అదృష్టంగా భావిస్తున్నాను అని ప్రభూషణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.