Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న మైక్రో ఆర్టిస్టు మధును అభినందించిన హిందూ సమితి సభ్యులు

Tandur, Vikarabad | Aug 30, 2025
పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న మైక్రో ఆర్టిస్ట్ మద్దును హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రధాన కార్యదర్శి పట్ల నరసింహులు రొంపల్లి సంతోష్ పర్యట రామకృష్ణలు శనివారం తాండూర్ లో అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ పారిస్ రకరకాల రసాయనాలతో విగ్రహాలను తయారు చేస్తున్న పర్యవారానికి ఎంతో హాని కలిగించే ప్రస్తుత సమాజంలో ఏడు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని అన్నారు గడ్డి గోని సంచులతో ఈ సంవత్సరం కుమ్మరి వృత్తిదారులకు మద్దతుగా నిలిచారని అన్నారు సమితి తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us