జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలతో *అమిలియో నేషనల్ అక్రియేడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జాబితాలో చేరినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపే లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం బళ్లారి చౌరస్తా లోని అమీలియా హాస్పిటల్ నందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్ఏబిహెచ్ బోర్డు నుంచి ఎన్ఏబీహెచ్ ప్రమాణ పత్రం తమ ఆసుపత్రికి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇలాంటి పురస్కారాలు రావడం తమ ఆసుపత్రి అభివృద్ధిని మరింత పెంచేందుకు దోహదపడుతుందని, ఇకపై ఆసుపత్రి అభివృద్ధి సౌకర్యాలు సేవలు పై మాతోపాటు ఆసుపత్రి