Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: గుమ్మగట్ట రోడ్డులో తాగనీటి పైప్ లైన్ లీకేజిలతో బురదమయంగా మారిన ఆ ప్రాంతం #localissue

Rayadurg, Anantapur | Sep 22, 2025
రాయదుర్గం పట్టణ శివారులోని గుమ్మగట్ట రోడ్డు రైల్వే గేటు సమీపంలో వాటర్ పైప్ లైన్ ఎయిర్ వాల్వ్ లీకేజి తో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. గుమ్మగట్ట మండలంలోని పలు గ్రామాలకు శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ కావడంతో పెద్ద ఎత్తున నీరు వృదా అవుతోంది. ఆ నీరు సమీప పంట పొలాల్లో చేరి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డిఈఈ శిరీష దృష్టికి తీసుకెళ్లగా రిపేరి చేయిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us