గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి జగ్గు జంక్షన్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కాగా భారీ వాహనం టర్న్ తీసుకుంటుండగా మహిళను చూడకుండా తొక్కించుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఆ అమ్మాయిలు అక్కడికక్కడే మృతి చెందింది కాక స్థానికుల సమాచారం వరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.