రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి నంద్యాలలో సెప్టెంబర్ 9న అరెస్టు చేసి మంగళవారానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన రోజు అని అన్నారు జగన్ అనే నియంత వ్యవస్థలతో చెలగాటమాడుతూ కేవలం కక్ష సాధింపు కోసం చంద్రబాబును అరెస్టు చేసిన రోదని సైకో బ్యాచ్ అహంకార వైఖరి ఆకాశాన్ని అందిన రోజు అని ఆరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వాడి గుండె తెల్ల దిగిపోయింది అన్నారు కుల మత ప్రాంతాలకు అక్రమ అరెస్టు అందరూ ఖండించారని తెలిపారూ