జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ లో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు గల్లంతు కాగా మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.పెద్దాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసి రాధ శ్రీనివాస్ కొడుకు శ్రీఖర్ మరో ముగ్గురితో కోరుట్ల పట్టణం నుండి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ లోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది, ఈ ఘటనలో నలుగురు తో పాటు ట్రాక్టర్ కెనడాలో పడింది ముగ్గురు యువకులు ఈత చేస్తూ బయటకు రాగా శ్రీకర్ అనే యువకుడు గల్లంతయ్యాడు విషయాన్ని తెలుసుకున్న పోలీస్ సిబ్బంది గ్రామస్తులు యువ