కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బిబిపేట వంతెన నిర్మాణ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. వంతెనను త్వరగా పునరుద్ధరించి ప్రజల రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలి అన్నార పనులని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.