Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టింది. బుధవారం సాయంత్రం ఈ పాదయాత్ర విశాఖపట్నానికి చేరుకుంది.

India | Sep 10, 2025
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టింది. బుధవారం సాయంత్రం ఈ పాదయాత్ర విశాఖపట్నానికి చేరుకుంది. స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు దీనికి ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా సరస్వతి పార్కు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మహా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us