జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. జాతీయ జెండాను ఎగరవేసే విషయంలో, సంరక్షించే విషయంలో కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. వాటిని నిబద్ధతతో పాటించడం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. అని శ్రీమతి ఆర్ ఎం శుభవల్లి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో నిబంధనలను పై ఆమె మాట్లాడుతూ భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధతో నిర్వహించాలన్నారు..