నిర్మల్ జిల్లా బాసర ,అర్జీయూకేటిలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అర్జీయూకేటిలోని స్యాక్ బిల్డింగ్ లో విద్యార్థులతో ముఖాముఖీ గా మాట్లాడారు. ముందుగా బాసర కు చేరుకున్న మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం బాసరలో 5కోట్ల 75 లక్షల నిధులతో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.బాసర సమీపంలో వరద వల్ల నష్టపో