రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని ఏ శక్తులు దీన్ని అడ్డుకోలేవని టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లయ్య జనరల్ సెక్రెటరీ సంధ్యారెడ్డిలు అన్నారు .సోమవారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.