నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో గ్రామ సచివాలయం 2నుశుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు సచివాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలు ఆరా తీశారు గ్రామ సచివాలయం పరిసరాలు పిచ్చి మొక్కలు పెరిగి ఉండాలని గమనించి వెంటనే తొలగించాలని ఆదేశించారు