కెసిఆర్ వ్యక్తిగత సంబంధాల కన్నా పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారని వారి నిర్ణయాలను అందరం స్వాగతిస్తూ శిరసా వహిస్తామని బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు గురువారం ప్రకటనలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు పై సంతోష్ కుమార్ పైన కవితక్క వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు