Download Now Banner

This browser does not support the video element.

సీఎం పర్యటనకు వేగంగా జరుగుతున్న హెలిప్యాడ్ పనులు పరిశీలించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

Rajampet, Annamayya | Aug 30, 2025
రాజంపేట: వేగంగా హెలిపాడ్ నిర్మాణ పనులు రాజంపేట మండలం కొత్త బోయినపల్లి వద్ద హెలిపాడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1 వ తేదీన రాజంపేట మండలంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ స్వగృహ వద్ద బహిరంగ సభ కోసం జర్మన్ షెడ్లు వేస్తున్నారు. ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు జర్మన్ షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us