బెయిల్ పై వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రైల్వే కోడూర్ రాజంపేట నియోజకవర్గం నాయకులు కలిశారు. పుల్లంపేట ఎంపీపీ ముద్ద బాబు రెడ్డి రైల్వే భరత్ కుమార్ రెడ్డి తదిరులు మిత్రుడు నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.