సత్య సాయి మంచినీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న తమకు 11 నెలలుగా జీతాలు బకాయిలు పడి చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పట్టిసీమలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున కార్మికులు పాల్గొన్నారు తమ సమస్యలను పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరిక జారీ చేశారు.