రచ్చబండ అంటే.. గ్రామంలోని చిన్న పెద్దలు అంతా కలిసి గ్రామంలోని సమస్యలు ముచ్చట్లుచర్చించుకునేందుకు గ్రామంలో ప్రదేశాన్ని ఎంచుకునేవారు . దీనినే రచ్చబండ అని పిలుచుకునేవారు 90ఏండ్ల తర్వాత కూడా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని10 బొల్లవరం గ్రామంలో ఇండియా గేట్ లాగా బొల్లావరానికి ఒక ఐకాన్ల నిలుస్తోంది.కేజీ రోడ్డు పక్కనే బొల్లవరం గ్రామ పూర్వీకులు నిర్మించిన రచ్చబండ గ్రామానికి ఒక ఒక ఇండియా గేట్ లా నిలిచింది .ఓ చెట్టు దాని మొదలు చుట్టూ కూర్చునేం దుకు వీలుగా నిర్మించిన అరుగు గుర్తుకొస్తుంది కదూ. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం,లో మాత్రం అంతకు మించి ఉంటుంది. రచ్చబండకు